Home
Prasidh Krishna
Prasidh Krishna News
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. మూడో రోజులో రెండో సెషన్లో శ్రీలంక 181/7 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 322 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు కీలక వికెట్స్ పడగొట్టి.. లంకను ఒత్తిడిలో పడేశాడు. ఈరోజు మీడియాతో ప్రసిద్ధ్ మాట్లాదుతూ తన ప్రణాళికలను వెల్లడించాడు. ఈ క్రమంలో పిచ్, స్లిప్ క్యాచింగ్, తన బౌలింగ్ విధానం… -
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని ప్రసిద్ధ్ కృష్ణ పంచుకునే అవకాశం ఉందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూచించాడు. అయితే కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌లలో ఒకరిని తుది జట్టులోకి ఎంపిక చేయడం ఎంతో కష్టమైన నిర్ణయమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ వ్యాఖ్యానించాడు. గుర్నూర్ పాత బంతితో మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడని, కానీ ప్రసిద్ధ్… -
Anil Kumble: “భారత్ పూర్తిగా లొంగిపోయింది”.. టీమిండియా ఘోర పరాజయంపై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలుకావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత బ్యాటర్ల ఆటతీరుతో పాటు జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను కుంబ్లే తీవ్రంగా తప్పుపట్టారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా… -
Prasidh Krishna: బుమ్రా, భువికి కూడా సాధ్యంకాలేదు.. చెపాక్ లో కిట్టు గాడి కాకరేపే రికార్డు!
Prasidh Krishna : చెన్నైలో అఫ్గానిస్థాన్ పై భారత్ సాధించిన విజయం గురించి మాట్లాడితే అందరి నోట మొదట వినిపించే పేరు రోహిత్ శర్మ. ఎందుకంటే అతడు మరో చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అదే మ్యాచ్ లో నిశ్శబ్దంగా ఓ యువ బౌలర్ కూడా చరిత్ర సృష్టించాడు. అతడు చేసిన ఘనత ముందు చెపాక్ మైదానం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రికార్డు నిలిచి ఉంది. భారత్ అఫ్గానిస్థాన్ మూడో వన్డేలో టాస్ గెలిచి… -
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అఫ్గానిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌కు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చుక్కలు చూపించాడు. పవర్‌ప్లేలోనే టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీతో (102 పరుగులు)… -
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆఫ్ఘన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడలేక, అన్ని వికెట్లు కోల్పోయి భారత్ ముందు 219 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ… -
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్‌లు!
Rohit Sharma: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 39 ఏళ్ల వయసులోనూ స్లిప్‌లో నిలబడి వరుసగా మూడు క్యాచ్‌లు పట్టి తన చురుకుదనాన్ని మరోసారి నిరూపించాడు. రోహిత్ ప్రదర్శనతో పాటు ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్‌ను పూర్తిగా కుదేలు చేసింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌కు రోహిత్ అద్భుత సహకారం ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం… -
Ind Vs Afg: టాప్ ఆర్డర్‌ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్‌తో రికార్డు..
నివారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రసిద్ధ్ తన పదునైన బౌలింగ్‌తో కోలుకోలేని దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలోనే వరుసగా ఐదు ఓవర్ల స్పెల్ వేసిన అతడు, ఆఫ్ఘన్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వన్డే కెరీర్లో ప్రసిద్ధ్ కృష్ణకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీ20 జట్టులో కీలక మార్పు చేసింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే సిరాజ్‌ను జట్టు నుంచి… -
Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్‌లో సిరాజ్ భాయ్.!
Gujarat Titans Players: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగే కీలక పోరుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) ఆటగాళ్లు రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. ముఖ్యంగా జట్టు స్టార్ పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాలలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియోలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ధర్మశాల సమీపంలోని ఓ నదిలో స్నానం…
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?