పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్ల బాక్సాఫీస్ బెట్టింగ్ జరగబోతుంది. సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జరగబోయే సంచలనాన్ని విట్నెస్ చెయ్యడానికి ప్రతి ఒక్కరు రెడీ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఇచ్చిన ఏ హీరో సినిమాకి కూడా పాన్ ఇండియా రేంజులో ఈ లెవల్ హైప్ ని చూడలేదు. అందుకే ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ప్రభాస్ పై కోట్లు కుమ్మరిస్తునే ఉన్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్…