ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ సినిమా కు దేవర అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం.ఎన్టీఆర్ 30 వ సినిమా గా దేవర సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.. ఇక 31వ స�