Prashanth Neel vs Shahrukh Khan : టైటిల్ చూసి ఖంగారు పడకండి, జస్ట్ అలా అనిపించింది అంతే. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు ప్రేక్షకుల ముంచుకు వచ్చాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ల సినిమాల�
ప్రభాస్ అంటే ఎవరు? ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో. మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో. అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా? అని కొందరు బాలీవుడ్ జనాల మాట. కరెక్టే మరి… అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు వణికిపోతున్నారు? అనేది సౌత్