ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సలార్… బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. థియేటర్లో కంటే ఓటిటిలో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో అర్థం కాని వారు ఓటిటిలో ఒకటికి రెండు సార్లు సలార్ సినిమా చూస్తున్నారు. అలాగే ఓటిటిలో హిందీ భాషలో స్ట్రీమింగ