జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్–ఇండియా ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అపారమైన అంచనాలు నెలకొన్నాయి. అధికారికంగా టైటిల్ ప్రకటించకపోయినా, అభిమానులు ఇప్పటికే ఈ చిత్రాన్ని ‘డ్రాగన్’ అని పిలుస్తూ హైప్‌ను సృష్టిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ మళ్లీ వేగంగా ప్రారంభమైంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కీలక షెడ్యూల్‌ను నవంబర్ నెలాఖరుకల్లా కంప్లీట్ చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుందట.…