యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయిస్తున్న ఆ అప్డేట్… ‘NTR31’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. KGF, సలార్ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్… మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్తనే చాలా పెద్ద విషయం. గత ఏడాది కాలంగా వినిపిస్తున్న ఈ న్యూస్ ని నిజం…