తాము ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ కథను ఆధారంగా చేసుకుని మరొక ఓటీటీ సంస్థ ఏకంగా వెబ్ సిరీస్ సిద్ధం చేసి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా ఉందని ఈటీవీ విన్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది. ప్రశాంత్ అనే దర్శకుడి దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ లో కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ అనౌన్స్ చేసింది ఈటీవీ విన్.