Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన నేత ప్రశాంత్ కిషోర్ (పీకే) రెండున్నరేళ్లుగా బీహార్ లోని గ్రామాలను చుట్టేసిన తర్వాత ఈరోజు తన పార్టీని ప్రారంభించబోతున్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా జన్ సూరజ్ పాదయాత్ర కొనసాగుతుందని పీకే ప్రకటించారు. వచ్చే ఏడాది బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ చిత్రం ఎలా ఉంటుంది.? ఎవరు ప్రముఖ ముఖాలు .? అలాగే NDA-మహా కూటమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో…
Prashant Kishor : త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించారు.