Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమా�