Pranita : సీనియర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో ఉండే ఈ భామ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోలేదు. దాంతో అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. సరే అని వాటిని కూడా వదలకుండా…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ అర్చన ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రసవ సమయంలో ఒక మహిళ మరణానికి కారణమైందనే ఆరోపణలతో పోలీసు కేసులో చిక్కుకున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడంపై భారతీయ వైద్య సంఘం “తీవ్ర దిగ్భ్రాంతి” వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం చేసిన చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని వైద్యులు కోరుతున్నారు. రాజస్థాన్, దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మపై ప్రసవ…
తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం…