Pranita : సీనియర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో ఉండే ఈ భామ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోలేదు. దాంతో అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. సరే అని వాటిని కూడా వదలకుండా…