Karthikeya Responds on Praneeth Hanumanthu Issue: నటుడిగా మారిన యూట్యూబరు ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరమ్ తేజ్ స్పందించగా తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి వాళ్లు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను