Home
Prakash Raj
Prakash Raj News
-
Jagame Sangeetham : “శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్”.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ‘జగమే సంగీతం’ ట్రైలర్!
సంగీతానికి, కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త విజువల్ ట్రీట్ ‘జగమే సంగీతం’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రాబోతున్న ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిందీలో సంచలన విజయం సాధించిన ‘బందిష్ బాండిట్స్’ వెబ్‌సిరీస్‌కు ఇది తెలుగు అడాప్షన్ కావడం విశేషం. మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా ట్రైలర్.. తన అద్భుతమైన… -
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR (Special Intensive Revision) ప్రక్రియలో తన ఓటును తొలగించారని పేర్కొన్నారు. బెంగళూర్ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెంగళూర్లోనే పుట్టి, పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని అన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశానని, తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను కూడా ఒకడినని అన్నారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలను… -
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
దేశంలో నడుస్తున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించే తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. తనదైన శైలిలో నిలదీస్తూ, ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగే ఈ వైవిధ్యభరిత నటుడు సోషల్ మీడియాలో పెట్టే ప్రతీ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా సామాజిక పోరాటాల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఒక ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో సాగిన పోరాటాన్ని, దానికి మద్దతుగా నిలిచిన యువతను ఉద్దేశించి… -
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
Alia Bhatt: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తుండగా, వారికి సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు ఈ ఘటనపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ అంశంపై మౌనాన్ని వీడి భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా… -
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Kandula Durgesh: సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్‌లపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో 'జస్ట్ ఆస్కింగ్' (Just Asking) అంటూ గొంతు చించుకునే ప్రకాష్ రాజ్‌కు, బూతులు తిట్టే జోసెఫ్ రావణ్‌కు మధ్య అపవిత్ర, అక్రమ సంబంధం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి, చీకటి ఒప్పందాలకు సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి… -
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ – బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణలపై ఆయనకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ – బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్‌పై బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి… -
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలను, రాక్షసులను ఎవరూ చూడలేదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది ఆ లీడర్‌కు… -
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. తాజాగా ఆ ట్వీట్ ను ఉద్దేశిస్తూ నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ ”హలో ప్రకాష్ రాజు గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూశాను. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని ‘దొర’ అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో ‘దొర’ అనే… -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక "బొద్దింక"గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. -
Varalaxmi Sarathkumar: ‘ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను’.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్
Varalaxmi Sarathkumar: తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడు ఆమె దర్శకురాలిగా తన మొదటి చిత్రం ‘సరస్వతి’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” డైరెక్టర్ గోపీచంద్ మలినేని సార్ నా గురువు, మెంటార్, గైడ్.. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే నాకు సెకండ్…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?