ప్రకాష్ రాజ్ ఫేమస్ ఇండియన్ యాక్టర్, డైరెక్టర్ అలాగే నిర్మాత కూడా. ఒకప్పుడు టెలివిజన్ యాంకరింగ్ కూడా చేసిన ఆయన ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని బెంగళూరులో మార్చి 26, 1965 న జన్మించగా కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అయితేనేం ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి…