అమ్మ అవ్వడం అంటే మహిళకు గొప్ప వరం..గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని సమయం దొరికితే అవి ఇవి కావాలని చేయించుకొని తింటూ సరదాగా ఉండేవారు.. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. డెలివరీ రేపో, మాఫో అవుతారన్న ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటారు.. ఇక పనిలో పడి చాలా మంది సరిగ్గా ఆహారాన్ని తీసుకోవడం లేదు..…
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు…
గర్భిణీలు ఏం చెయ్యాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఆహరం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు..ఎందుకంటే ఇవి తల్లినీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బిడ్డ ఎదుగుదలను మెరుగ్గా ఉంచుతాయి..బిడ్డ కడుపున పడినప్పటి నుంచి అన్నీ కూడా గమనిస్తూ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. మొదటి మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మంచిది.. మరి గర్భిణీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫోలిక్ యాసిడ్…