తెలుగు లో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ “లవ్ టుడే” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు.హీరోయిన్ గా ఇవాన నటించింది.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు.ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని తిరుగులేని విజయాన్ని సొంతం…