డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని…
లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని విఘ్నేశ్ శివన్ ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2019లోనే శివకార్తీకేయన్‌తో తీయాలనుకున్నాడు. లైకా కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయింది. అప్పట్లోనే విఘ్నేశ్ భారీ బడ్జెట్ చెబితే వెనక్కు తగ్గిందట లైకా. లైకా పోతే నేను తీయేలేనా అని ఫిక్సైన విఘ్నేశ్ మరో నిర్మాణ సంస్థతో కలిపి ఈ సినిమాకు దర్శకుడిగానే కాదు…