తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఈ మధ్య బుల్లి తెరపై కనిపించడం మానేసాడు. టెలివిజన్ రంగంలో ప్రదీప్ తిరుగులేని ఇమేజ్ అందుకున్నాడు. కానీ ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుక్కారణం కారణం హీరో గా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పలు రకాల కథలు వినే…