క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్‌తో గ్లామర్ షో కు డోర్లు తెరిచింది. అప్పటి వరకు పక్కింటి అమ్మాయిలా నటించిన అనుపమ ఇప్పుడు డీజీ తిళ్లులోపబ్ లో అందాలు ఆరబోస్తూ కిసిక్ లుక్కులో కనిపించిన ఈ మలయాళ కుట్టీని చూసి ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. Also Read…
Is Mamitha Baiju In Pradeep Ranganathan Next Movie: ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం మమితా బైజు దోచుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రేమలు చిత్రం మలయాళంలో పాటు తమిళం, తెలుగులోనూ అనువాదం అయ్యి సూపర్ హిట్ అయ్యింది. దాంతో మమితాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తాజాగా మమితాకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ‘రెబల్’ చిత్రంతో కోలీవుడ్‌లో మమితా…
సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వడం అనేది ఎన్నో ఏళ్లుగా తరచుగా జరుగుతున్నదే. తమిళ్, తెలుగు, మలయాళ హిట్ సినిమాల రైట్స్ ని హిందీ హీరోలు, నిర్మాతలు కొని నార్త్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పైన రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. కార్తీ ఖైదీ సినిమాని జయ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని ‘సెల్ఫీ’…