కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల మనసులో శాశ్వత ముద్ర వేస్తాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమా. విడుదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సంగీతం, సినిమా మొత్తం ఇంకా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ఆర్య సినిమా డబ్బింగ్ వెర్షన్లు తెలుగు రాష్ట్రాల కల్లా, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రాధాన్యం అందుకుంది. అయితే ఈ దీపావళి సీజన్‌లో, డ్యూడ్ సినిమా సహా…