Zee Awards : రెండు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న జీ తెలుగు ఛానల్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ ఏడాది ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరగనున్న ఈ వేడుక, జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలను సత్కరిస్తుంది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1 లో…
Akkada Ammayi Ikkada Abbayi: తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజు తనదైన హాస్యం, మాటల తీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ వంటి అనేక షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించాడు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఆ…
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ప్రదీప్ జిమ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో…
తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఆయన ప్రస్తుతం కొన్ని షోస్ మాత్రమే చేస్తున్నాడు. టెలివిజన్ రంగంలో ఆయనకు వున్న ఇమేజ్ కి వరుస షోస్ చేసే అవకాశం చాలా ఉంది. ఆయన సిద్దపడితే పలు చానల్స్ కొత్త కార్యక్రమాలు చేసేందుకు సిద్ధం గా ఉన్నాయి.. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం…
Pradeep Machiraju:బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర ఏ ఛానెల్ లో ఏ షో చూసిన ప్రదీప్ తప్ప ఇంకొకరు కనిపించరు.
బిడ్డింగ్ నేపథ్యంపై డిజిటల్ మాధ్యమంలో మొట్టమొదటిసారి రూపొందిన సరికొత్త గేమ్ షో ‘సర్కార్’. ‘మీ పాటే నా ఆట’ అనేది దీని ట్యాగ్ లైన్. ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ గేమ్ షో అక్టోబర్ 28నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. టాలీవుడ్‌లోని సెలబ్రిటీలందరూ ‘సర్కార్’ గేమ్ షోలో పాల్గొని వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిఫరెంట్ స్టైల్, ఎనర్జీ, థ్రిల్, ఫన్, ఎగ్జయిట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ…
యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి ప్రదీప్ ఇంకా బయటపడినట్టు కనిపించడం లేదు. మొదటి సారిగా ప్రదీప్ తన తండ్రి మరణానంతరం స్పందించారు. ‘జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా హుందాగా చిరునవ్వు ఎలా ఎదుర్కోవాలో నేర్పించినందుకు థాంక్యూ నాన్న.. ఇక నుంచి నేనేం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను, మీ జీవితానికి ఒక అర్థం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. మనం మళ్లీ కలుసుకునే వరకు…
పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రొమాంటిక్ డ్రామా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?”. ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వివా హర్ష, పోసాని కృష్ణ మురళి, హేమ, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సంవత్సరం జనవరి 29న చిత్రం తెరపైకి వచ్చింది. సినిమా విడుదలకు ముందే అందులో సిద్…
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రదీప్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడట. అయితే ప్రదీప్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. ఇటీవలే ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ ముగిసింది. ఆ తరువాత ప్రదీప్ ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’కు వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’…