రీసెంట్‌గా వచ్చిన ఆచార్య రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. వెండితెరపై తండ్రీ, తనయులను చూసి తెగ మురిసిపోతున్నారు మెగాభిమానులు. ముఖ్యంగా భలే భలే బంజారా సాంగ్‌లో రామ్ చరణ్, చిరంజీవి స్టెప్స్ అదరహో అనేలా ఉన్నాయి. ఈ పాటలో చిరు, చరణ్ గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అప్ కమింగ్ ప�