యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన…