Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఆయనకు సెట్ లో ప్రమాదం జరగడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. త్వరలోనే మళ్లీ దేవర సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సైఫ్.. నేపో కిడ్. తల్లిదండ్రులు నటీనటులే కాబట్టి.. సైఫ్ కూడా అదే రంగాన్ని ఎంచుకున్నాడు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అనిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ భామ ఆ ఇమేజ్ ను వాడేసుకుంటుంది. మంచి మంచి కథలను ఎంచుకొని లైనప్ లో పెట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ మీద ఉంది. దింతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా చేస్తుంది.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వరుస లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. అయితే ప్రభాస్ కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే డార్లింగ్ ఆరోగ్యం పై ఫోకస్ పెట్ట బోతున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమా షూటింగ్…
Anushka Shetty: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎన్ని ప్రశంసలు అయితే ఉంటాయో అన్ని రూమర్స్ కూడా ఉంటాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా వాటిని ఆపడం ఎవరివలన కావడం లేదు. కొన్నిసార్లు సెలబ్రిటీలు వాటిని పట్టించుకుంటారు.. పట్టించుకోరు. కానీ, కొంతమంది సెలబ్రిటీల విషయంలో ప్రతిసారి రూమర్స్ వినిపిస్తూనే ఉండడం మాత్రం దారుణమని వారి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
గతంలో ఓసారి హిందీ సినిమాలో క్యామియో ఇచ్చాడు ప్రభాస్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమా సమయంలో సాంగ్ లో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయిన అప్పటి ప్రభాస్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ఇప్పటి ప్రభాస్ కి చాలా తేడా ఉంది. బాహుబలి పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ కి… నార్త్లో ప్రభాస్ గుడికట్టే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం…
Supreeth Reddy: టాలీవుడ్ విలన్స్ లో సుప్రీత్ రెడ్డి ఒకరు. ఛత్రపతి సినిమాలో కాట్రాజు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత అతడికి మంచి పేరు వచ్చింది. స్టార్ హీరోల అందరి సినిమాల్లో సుప్రీత్ నటించాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సుప్రీత్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ప్రభాస్ కు సంబంధించిన ఒక లుక్కు కూడా రిలీజ్ చేశారు. అది…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో…
Prasanth Varma: హనుమాన్.. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటింది. అయినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. కలక్షన్స్ రాబడుతూనే ఉంది. రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి .. భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు.