పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్ట్ లో ది రాజా సాబ్ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాకి సంబంధించి అప్ డేట్ లు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే టీజర్ సాంగ్ విడుదల కాగా టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్…