‘మిరాయ్’ చిత్రంకి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు హీరో తేజ సజ్జా. అభిమానుల సపోర్ట్ వల్లే తాను సినిమాలు చేయగలుగుతున్నా అని, మీవల్లే ఇక్కడ ఉండగలుగుతున్నా అని అన్నారు. సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్‌గా రీల్స్ చేస్తూ.. మిరాయ్ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందన్నారు. మంచు మనోజ్ గారు ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. కుర్రాళ్లని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే…