పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మంచి టాక్ వచ్చింది.