ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సలార్ సినిమాతో మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రాజమౌళితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. నెక్స్ట్ సోలో ఇంటర్వ్యూ, పృథ్వీరాజ్ తో ఒక ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నాడని సమాచారం. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం కనిపించట్లేదు. రిలీజ్…