కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. అటు ప్రశాంత్ నీల్ కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్…
ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంది, ఈలోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు…