కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…
ఆదిపురుష్ రిలీజ్ కి ముందు రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటూ హంగామా చేసారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీతో పాటు థియేటర్లో సలార్ టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆదిపురుష్ రిలీజ్ అవుతున్న అన్ని థియేటర్స్‌లో సలార్ టీజర్ స్క్రీనింగ్ ఉంటుందని ఫాన్స్…
KGF సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక రీజనల్ సినిమాగా కూడా కన్సిడర్ చేయని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, వాటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ప్రశాంత్ నీల్ మాత్రమే. తెలుగు సినిమాకి రాజమౌళి, తమిళ సినిమాకి శంకర్-మణిరత్నంలు ఎంత చేసారో కన్నడ సినిమాకి ప్రశాంత్ నీల్ అంత చేసాడు.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని…
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి…
ప్రభాస్ నుంచి మరో బాహుబలి లాంటి ప్రాజెక్ట్ రావాలంటే.. మళ్లీ రాజమౌళికే సాధ్యం అనే మాట ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నమ్ముతారు. అయితే ఈసారి మాత్రం లెక్కల్ని తారుమారు చేస్తూ బాహుబలిని కొట్టేందుకు రెడీ అవుతున్నాయి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్. ఈ సినిమాలన్నీ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యడానికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కెజియఫ్…