అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలాగే ఆయన నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో ‘రాధేశ్యా�