ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద అభిమానుల్లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త జానర్‌లో వస్తోంది. మొదటి అప్‌డేట్ బయటకు వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను చాలా రోజుల తర్వాత లైట్–హార్ట్ ఫుల్ ఫన్ రోల్‌లో చూడబోతున్నామనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాజాగా…