ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోప్రశాంత్ నీల్ స్ట్రాటజీ వేరేలా కనిపిస్తోంది. సలార్ సినిమా పై…
మోడరన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఈరోజు వరస బెట్టి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా, అన్నింటికీ ఆద్యం పోసింది మాత్రం బాహుబలి 1& 2 మాత్రమే. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని వందల కోట్లు రాబట్టిన బాహుబలినే టాప్ లో ఉంది. రాజమౌళి తప్ప బాహుబలిని తలదన్నే సినిమా ఇంకొకరు చేయలేరు. ఏ ముహూర్తాన ప్రభాస్, రాజమౌళి ‘బాహుబలి’ చేద్దామని అనుకున్నారో.. ఆ…