TG Vishwa Prasad About Prabhas Raja Saab: ‘రాజాసాబ్’ చిత్రంతో తాము సైలెంట్‌గా వస్తామని, పెద్ద విజయాన్ని అందుకుంటాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ చేసిన సినిమాలన్నింటి కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. రాజాసాబ్ చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోందని.. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం అని చెప్పారు. సంగీతం మరో స్థాయిలో అలరిస్తుందని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా…
సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు…