మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత హిట్ కాలేదు. ట్రైలర్ లో చూపించిన ఓల్డ్ గెటప్ లుక్ థియేటర్లలో మిస్ అవడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో దర్శకుడు మారుతినుద్దేశిస్తూ ట్రోలింగ్ చేసారు. తొలి రోజు భారీ ఓపెనింగ్ రాబట్టిన రాజాసాబ్ ఫైనల్ రన్ లో ప్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయినట్టే. దీంతో థియేటర్‌కి వెళ్లలేకపోయిన వారు ఓటిటి రాజాసాబ్…