Maruthi: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “రాజా సాబ్”. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని సక్సెస్ పుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతుంది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో రూ.201 కోట్లకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్‌గా సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి టేకింగ్, గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో…