The Rajasaab : మారుతి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి కానుకగా 9 జనవరి 2026లో రిలీజ్ కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగాఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. రెబల్ సాబ్ అంటూ సాగే ఈ సాంగ్ యూత్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. ఇందులో…