Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా 20 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు సినిమా షూట్ ను కంప్లీట్ చేయాలని మూవీ మొన్నటి వరకు షెడ్యూల్ పెట్టుకుంది. కానీ టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కారణంగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కబోయే స్పిరిట్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను సంప్రదించినప్పటకి, రెమ్యునరేషన్, కొన్ని సీన్ల విషయంలో దీపికా పదుకొనే నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే యానిమల్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన త్రిప్తి డిమ్రినీ హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. Also Read…
ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’? అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్ లుగా నటిస్తుండగా, థమన్ అందిస్తుండగా ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ను, జూన్ 16న గ్రాండ్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌తో పాటు మరో నిర్మాత SKN…
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…
Tollywood Hero Prabhas Upcoming Movies List: ‘బాహుబలి’ సినిమాలతో రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి అనంతరం డార్లింగ్ చేసిన చిత్రాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ పాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యాయి. సలార్ మినహా మిగతా మూడు సినిమాలు ఫ్లాఫ్ అయినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో…