ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ ఇవ్వకుపోగా, అలాగే, ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. రాబోయే ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించకూడదని సందీప్ కోరినట్లు…