రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక…