Traffic Advisory : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’ (The Raja Saab) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ…