Hero Prabhas Marriage: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు ‘ప్రభాస్’. యువ హీరోలు నిఖిల్, శర్వానంద్, వరుణ్ తేజ్.. తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి ఓ ఇంటివారయ్యారు. అయితే 44 ఏళ్లు దాటినా.. డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాదుగానే మిగిలిపోయారు. ‘రెబల్ స్టార్’ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్‌లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి…