రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్పై ఉండగానే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాను కూడా మొదలు పెట్టాడు డార్లింగ్. అయితే ఇటీవల వరుస షూటింగ్స్ తో బిజీ బిజిగా ఉన్న డార్లింగ్ కాస్త గ్యాప్ తీసుకుని బాహుబలి ది ఎపిక్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్ళాడు. అయితే జపాన్ లో భూకంపం వచ్చినట్టు నేపథ్యంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.…