పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్నందున అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Shalini Pandey : మేమూ మనుషులమే అంటూ.. దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్ ఇప్పటికే…