Spirit : మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడంట. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ.. సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ…