పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజసాబ్ షూటింగ్ ను ఫినిష్ చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్రభాస్ వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ పై కూడా ఫోకస్ చేశాడు డార్లింగ్. Also Read : Power Star…