సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస�