Prabhas : ఈ రోజుల్లో చిన్నస్థాయి సెలబ్రిటీలు కూడా ఇష్టం వచ్చినట్టు యాడ్స్ లలో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో నటిస్తే చాలు సినిమాల్లో వచ్చినంత డబ్బు వచ్చేస్తుంది. అందుకే ప్రకటనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మరి దారుణం ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా పాన్ మసాలా, విమల్ లాంటి దిక్కుమాలిన ప్రకటనలో చేస్తుంటారు. జనాల ప్రాణాలను తీసే ఇలాంటి దరిద్రమైన యాడ్స్ లలో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమను…