నందమూరి బాలకృష్ణ తెలుగు ఒటీటీ ‘ఆహా’లో చేస్తున్న మోస్ట్ లవింగ్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్ 2లో మరింత జోష్ చూపిస్తున్న బాలయ్య, ప్రభాస్ తో కలిసి సందడి చేశాడు. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన ఫన్ వ్యూవర్స్ ని ఆకట్టుకుంటుంది.…
రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉంటుందో చూపించారు బాలకృష్ణ అండ్ ప్రభాస్. ఈ ఇద్దరి దెబ్బకి ఆహా ఆప్ కూడా క్రాష్ అయిపొయింది అంటే ఎంత మంది అభిమానులు ఈ బాహుబలి ఎపిసోడ్ ని ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 53 నిమిషాల నిడివితో బయటకి వచ్చిన ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ ఎంట్రీతో ఆపేసి, మిగిలింది పార్ట్ 2లో చూసుకోండి అని చెప్పేశారు. బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 6న…